విశ్వకర్మ సోదరులందరికీ నమస్సులు నూతన ఆంగ్లసంవత్సరం 2016 జనవరి 1నుండి3వరకు శ్రీశ్రీ మద్విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్రస్వామి వారి మఠం అభివృద్ధి గురించి 3 రోజుల పర్యటన ABVYS ఆధ్వర్యంలో జరుగును 3రోజుల అకామిడేషన్ బోర్డింగ్ ఉచితం సమయానుకూలత ఉన్న వారు ముందుగా వారి పేర్లు నమోదు చేసుకోగలరు ఈయెక్క బృహత్తర కార్యక్రమం లో పాల్గొన్న దలచినవారు 9912106319 సంప్రదించగలరు అజెండా మఠంలో 1 భక్తులకనీస అవసరాలలు 2 యాత్రికుల వసతులు 3 మఠంలోని పరిసరప్రాంతాలలో మాంసం విక్రయాలను అరికట్టటానికి కృషి 4 ఆలయం ఆదాయాన్ని అంచనా వేసి అందులో సింహభాగము అభివృద్ధి కి ఖర్చు చేయడానికి కృషి చేయుట 5 మఠంలో స్తానిక నేతలను కలసి అభివృద్ధి లో భాగస్వామ్యులు గా ఉండమని కోరుట ఇట్లు ABVYS Telangana State Andhra Pradesh StateRead More →